BIKKI NEWS (AUG.15) : 79th independence day 2025. 200 సంవత్సరాల ఆంగ్లేయుల బానిస సంకెళ్ళను ఆగస్టు 15 – 1947 నాడు భరతమాత తెంచుకుంది. ఎంతోమంది భరతమాత ముద్దుబిడ్డల త్యాగాలు,పోరాటాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించింది.
79th independence day 2025.
2025 సంవత్సరం, 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ గర్వంగా జరుపుకుంటున్నారు.
అహింసతోనే స్వతంత్రాన్ని సాధించాలనే గాంధీ గారి ఆలోచన విధానం ప్రపంచ శాంతి మార్గానికి ఇప్పటికీ దారి చూపుతుంది.
స్వాతంత్రం రావడానికి ముఖ్యంగా చేసిన ఉద్యమాలను సంక్షిప్తంగా చూద్దాం . స్వతంత్ర పోరాటంలో చరిత్రకారుల ప్రకారం మొదట మితవాదులు తర్వాత అతి వాదులు ఆ తర్వాత గాంధీ యుగం స్వంతంత్ర ఉద్యమంలో కీలక పాత్రలు పోషించిన సందర్భాలు.
స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య సందర్భాలు
- సిపాయిల తిరుగుబాటు (1857)
- స్వదేశీ ఉద్యమం (1905-11)
- హోమ్ రూల్ ఉద్యమం (1906-18)
- గదర్ ఉద్యమం (1913-17)
- చంపారన్ తిరుగుబాటు (1917)
- సహాయ నిరాకరణ ఉద్యమం (1920-22)
- శాసన ఉల్లంఘన ఉద్యమం (1930)
- వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాలు (1940)
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
