BIKKI NEWS (FEB. 22) : TG EdCET 2026 NOTIFICATION. 2026 – 27 విద్యా సంవత్సరంలో బీఈడీ ప్రవేశాల కోసం ఎడ్‌సెట్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. కాకతీయ యూనివర్సిటీ ఈ సంవత్సరం బీఈడీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.
TG EdCET 2026 NOTIFICATION
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు బిఈడి అడ్మిషన్ల కోసం ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం & గడువు: ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తు గడుపు తేదీ ఏప్రిల్ 18 వరకు కలదు. 250/- రూపాయల ఆలస్య రుసుముతో 22 వరకు అవకాశం కలదు.
ఎడ్‌సెట్ 2026 ప్రవేశ పరీక్ష తేదీ : 2026 మే 12వ తేదీన నిర్వహించనున్నారు.
అప్లికేషన్ ఫీజు : దరఖాస్తు ఫీజు 750/- రూపాయలు. (SC, ST, PH లకు 550/- రూపాయలు) గా నిర్ణయించారు.
వెబ్సైట్ : https://edcet.tgche.ac.in/
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
