- BIKKI NEWS : 22-01-2026
TG CET 2026 APPLICATION DATE EXTENDED. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతి మరియు 6,7,8,9 వ తరగతులకు సంబంధించి బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న టీజీ సెట్ 2026 దరఖాస్తు గడువను జనవరి 25 వరకు పొడిగించారు.
TG CET 2026 APPLICATION DATE EXTENDED
ఈ మేరకు సెట్ కన్వీనర్ శ్రీకృష్ణ ఆదిత్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు 1.44 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే జనవరి 25 సాయంత్రం 5:00 వరకు ఎడిట్ ఆప్షన్ ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
టీజీ సెట్ గడువు దరఖాస్తు గడువు పెంచిన నేపథ్యంలో గురుకుల కళాశాలల ప్రిన్సిపాల్ లు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Table of Contents
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

