Frs attendance in inter public exams 2026

FRS – ఇంటర్ పరీక్షలలో ఫెసియల్ అటెండెన్స్

FRS attendance in inter public exams 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 లో సిబ్బందికి పరీక్ష సెంటర్ల వద్ద ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ తాజాగా నిర్ణయం తీసుకుంది.

FRS attendance in inter public exams 2026

చీప్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విటేషన్ సిబ్బందికి ఫెసియల్ హజరు తీసుకోనున్నారు.

అలాగే విద్యార్థులకు, సిబ్బందికి వాచీలపై నిషేధం గతేడాది మాదిరిగానే ఉండనుండడంతో ప్రతి పరీక్ష గదిలో గోడ గడియారాలు ఏర్పాటు చేయనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →