IND vs NZ : నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే

India vs newzealand diest one day today

BIKKI NEWS (JAN. 11) : INDIA VS NEWZEALAND DIEST ONE DAY TODAY. భారత్ న్యూజిలాండ్ చెట్ల మధ్య నేడు మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది.

INDIA VS NEWZEALAND DIEST ONE DAY TODAY

రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీల (RO – KO) ఆటను చూడ్డానికి మంచి వేదికగా ఈ మ్యాచ్ ను భారత క్రీడాభిమానులు చూస్తున్నారు.

టి20 వరల్డ్ కప్ లో చోటు కోల్పోయిన శుభమన్ గిల్ ఈ మూడు వన్డేల సిరీస్ కు సారథ్యం వహిస్తున్నాడు.

ఇప్పటిదాకా న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య ఏడు ద్వైపాక్షిక
సిరీస్ లు జరిగితే 7 కూడా భారత్ గెలుచుకోవడం విశేషం.

మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంఢి హాట్ స్టార్ , స్టార్ స్పోర్ట్స్ లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

సౌతాఫ్రికా తో జరిగిన సిరీస్ లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →