BIKKI NEWS (JAN. 10) : DEGREE INTERNSHIP WITH STIPEND IN DEGREE. విద్యార్థులు డిగ్రీ చదువుతోపాటు ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్న్ షిప్ కొరకు స్టైఫండ్ చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Degree internship with stipend
ఇంటర్న్షిప్ కాలానికి స్టైఫండ్ ను యూనివర్సిటీలు, ఉన్నత విద్య మండలి నుంచి విద్యార్థులకు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు మొదటగా దీన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
2026 – 27 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ మూడవ సంవత్సరంలో ఒక సెమిస్టర్ లో ఈ అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని భావిస్తున్నారు.
- National merit scholarship 2026 – నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు
- Telangana 10th exams 2027 fee Dates extended – పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
- Siddipet Model School Recruitment 2026 – సిద్దిపేట మోడల్ స్కూల్స్లో 56 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Today Gold Rate 16th November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Respiratory System 100 GK Bits in Telugu and english – శ్వాస వ్యవస్థ

