BIKKI NEWS (JAN. 09) : SANKRANTI HOLIDAYS FOR TELANGANA GURUKULA SCHOOLS 2026. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ గురుకుల విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
SANKRANTI HOLIDAYS FOR TELANGANA GURUKULA SCHOOLS 2026.
5 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు జనవరి 10 నుంచి 16 వరకు, ఇంటర్ విద్యార్థులకు 11 నుంచి 18 వరకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 9, 10 తేదీల్లో విద్యార్థులను తల్లిదండ్రులు లేదా అధీకృత సంరక్షకులు వస్తేనే వారి వెంట పంపించాలని సూచించారు. భద్రత దృష్ట్యా ఆడపిల్లలను స్నేహితులు, బంధువులు, ఇతర వ్యక్తులతో పంపించకూడదని తెలిపారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రిన్సిపాల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
