BIKKI NEWS (JAN. 07) : INDIAN ARMY SHORT SERVICE COMMISSION tech course 2026. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు 2026 కు సంబంధించి 350 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
INDIAN ARMY SHORT SERVICE COMMISSION tech course 2026
బీటెక్ అర్హత కలిగిన పురుష అభ్యర్థులు 2026 జనవరి 07 నుంచి ఫిబ్రవరి 05 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు వివరాలు: షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు – 350
ఇంజినీరింగ్ విభాగాలు:
- సివిల్,
- కంప్యూటర్ సైన్స్,
- ఎలక్ట్రికల్,
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్,
- మెకానికల్,
- ఎంఐఎస్సీ
అర్హతలు: బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు లేదా 2026 అక్టోబర్ 1కి ముందు డిగ్రీ పూర్తి చేసే ఫైనల్ ఇయర్ విద్యార్థులు.
ఫిజికల్ స్టాండర్డ్స్:
- పురుషులు- 2.4 కి.మీ. పరుగు 10.30 నిమిషాల్లో
- పుష్-అప్స్ 40,
- పుల్-అప్స్ 6;
- సిట్ అప్స్- 30,
- ఈతలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి : 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి
వేతనం : 56,100/- – 1,77,500)-
ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: రూ.56,100/- నెలకు
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, గ్రాడ్యుయేషన్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
