BIKKI NEWS (JAN. 07) : CENSUS 2027 HOUSE LISTING SCHEDULE RELEASED. దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన – 2027లో భాగంగా హౌస్ లిస్టింగ్ (ఇళ్ల వివరాల నమోదు) ప్రక్రియను 2027 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
CENSUS 2027 HOUSE LISTING SCHEDULE RELEASED
ముఖ్య వివరాలు:
ప్రతి రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం తమకు అనుకూలమైన తేదీలను ఎంచుకుని, ఈ వ్యవధిలో 30 రోజుల పాటు హౌస్‌లిస్టింగ్ సర్వే నిర్వహించాలి.
ప్రజలకు సౌకర్యంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ (తామే వివరాలు నమోదు చేసుకునే అవకాశం) కూడా కల్పించనున్నారు.
ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను, ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందు 15 రోజుల పాటు నిర్వహిస్తారు.
అనంతరం ఫీల్డ్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అధికారికంగా వివరాలు సేకరిస్తారు.
ఈ ప్రక్రియ ద్వారా గృహాలు, కుటుంబ సభ్యులు, మౌలిక వసతులపై సమగ్ర సమాచారం సేకరించనున్నారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

