BIKKI NEWS (JAN. 06) : EdCIL Contract jobs in andhra pradesh notification 2026. మినీ రత్న కంపెనీ అయిన ఈడీసీఐఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 424 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
EdCIL Contract jobs in andhra pradesh notification 2026.
పోస్టు వివరాలు : డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ – 424
అర్హతలు : సైకాలజీ, సోషల్ వర్క్ లో బీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంఫిల్ చేసి ఉండాలి.
తెలుగు భాష వచ్చి ఉండాలి. కెరీర్ గైడెన్స్ & కౌన్సిలింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి.
వయోపరిమితి : 2025 డిసెంబర్ 31 నాటికి 45 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా 2016 జనవరి 6 నుండి 18 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం : నెలకు 30,000/- మరియు అలవెన్సులు 4,000/-
ఎంపిక విధానం : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://www.edcilindia.co.in/Careers
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

