BIKKI NEWS (JAN.05) : Osmania University degree and pg exams time table 2026. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగే వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేశారు .
Osmania University degree and pg exams time table 2026
బీఏ, బీఎస్ డబ్ల్యూ, బీకాం, బీఎస్సీ, బీబీఏ రెగ్యులర్ కోర్సుల మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎం ఎస్ డబ్ల్యూ, ఎంఎల్ఎసీ, ఎంజే అండ్ ఎంసీ రెగ్యులర్ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్షలు జనవరి 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
జనవరి 9 నుంచి ఎంబీఏ (ఈవెనింగ్) 4వ సెమిస్టర్ (2023 బ్యాచ్ /ఇస్టాంట్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ ఈవెనింగ్) 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
OU Exams Fee dates extended
అలాగే పీజీ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును జనవరి 6 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో 9వ తేదీ వరకు పెంచారు .
ఫిబ్రవరిలో జరిగే పీజీ కోర్సుల మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు జనవరి 22 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
- B Pharma Fees 2026 – బీ ఫార్మా, డీ ఫార్మా, బీఆర్క్ ఫీజులు ఖరారు
- Today top news in Telugu march 7th – నేటి ప్రధాన వార్తలు
- Hurun Global Rich List 2026 – ప్రపంచ, భారత, తెలుగు టాప్ 10 కుబేరులు
- Stock Market Blood Bath – భారీ నష్టాల్లో మార్కెట్ – కారణాలు
- Welfare Schemes – అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు – సీఎం రేవంత్ రెడ్డి

