BIKKI NEWS (JAN. 04) : CUET UG 2026 NOTIFICATION BY NTA. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2026 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
CUET UG 2026 NOTIFICATION BY NTA.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీలు, అనుబంధ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలలో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి.
మొత్తం 37 సబ్జెక్టులకు సంబంధించిన అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులు గరిష్టంగా 5 సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా జనవరి 3 నుండి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎడిట్ చేసుకోవడానికి ఫిబ్రవరి 2 నుండి 4 వరకు అవకాశం కల్పించారు.
ఫీజు వివరాలు : 3 సబ్జెక్టులకు 1000/- (BC, EWS 900/ & SC, ST, PWD, TG – 800/-) + అదనపు సబ్జెక్టులకు 400/-
ప్రతి సబ్జెక్టుకు 50 ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి
CUET 2026 UGC EXAMS DATES -MAY 11 to 31
NOTIFICATION & SYLLABUS
వెబ్సైట్ : https://cuet.nta.nic.in/
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

