BIKKI NEWS (JAN. 01) : 713 crores released for employees pending bills for December . 2025 డిసెంబర్ నెలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం 713 కోట్ల రూపాయలను విడుదల చేశారు .
713 crores released for employees pending bills for December
ఉద్యోగ సంఘాలకు గతంలో ప్రభుత్వం ప్రతి నెలా కనీసం 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
జూన్ నెలాఖరుకు ₹183 కోట్లు విడుదల చేయగా, ఆగస్టు నెల నుంచి ప్రతి నెలా కనీసం ₹700 కోట్లు నిరంతరంగా విడుదల చేస్తూ వస్తోంది.
ఈ బిల్లుల విడుదలలో ఉద్యోగుల గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF), సర్‌రెండర్ లీవ్ ఎంకాష్‌మెంట్, అడ్వాన్స్‌లకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
