Neet ug 2026 syllabus pdf - నీట్ సిలబస్ - bikki news

NEET UG 2026 SYLLABUS PDF – నీట్ సిలబస్

BIKKI NEWS (DEC. 24) : NEET UG 2026 SYLLABUS PDF. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ కోసం సిలబస్ ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం విడుదల చేసి, వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

NEET UG 2026 SYLLABUS PDF

2026–27 అకడమిక్ ఇయర్ కు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈబీ) ఈ సిలబస్ ను ఫైనల్ చేసింది.

విద్యార్థులు, విద్యాసంస్థలు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేందుకు వీలుగా ముందుగానే ఈ వివరాలను వెల్లడించినట్టు తెలిపారు.

NEET UG 2026 SYLLABUS PDF DOWNLOAD LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →