BIKKI NEWS (DEC. 16) : CHILD CARE LEAVES NE GUIDELINES IN ANDHRA PRADESH. ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్స్ పిల్లల వయోపరిమితి నిబంధనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
CHILD CARE LEAVES NE GUIDELINES IN ANDHRA PRADESH
ఉద్యోగులు 180 రోజుల సెలవులను 10 విడతల్లో సర్వీసులో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చంటూ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇప్పటి వరకు పిల్లల వయో పరిమితితో వాటిని వాడుకోలేకపోతున్నామని వారు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
చైల్డ్ కేర్ సెలవులను మహిళ, విడో, డివోర్స్, సింగిల్ మెన్ ఉద్యోగులకు కల్పిస్తున్నారు.
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

