Child care leaves 2025 – చైల్డ్ కేర్ లీవ్స్ పిల్లల వయోపరిమితి తొలగింపు

Child care leaves

BIKKI NEWS (DEC. 16) : CHILD CARE LEAVES GUIDELINES IN ANDHRA PRADESH. ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్స్ పిల్లల వయోపరిమితి నిబంధనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Child Care Leaves Guidelines in andhra pradesh

ఉద్యోగులు 180 రోజుల సెలవులను 10 విడతల్లో సర్వీసులో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చంటూ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇప్పటి వరకు పిల్లల వయో పరిమితితో వాటిని వాడుకోలేకపోతున్నామని వారు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

చైల్డ్ కేర్ సెలవులను మహిళ, విడో, డివోర్స్, సింగిల్ మెన్ ఉద్యోగులకు కల్పిస్తున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →