OD FACILITY – ఆ ఉద్యోగులకు ఓడీ అవకాశం

Od facility - ఆ ఉద్యోగులకు ఓడీ అవకాశం - bikki news

BIKKI NEWS (DEC. 11) : OD FACILITY TO ELECTION DUTY STAFF. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పోలింగ్ తదుపరి రోజు అదర్ డ్యూటీ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

OD FACILITY TO ELECTION DUTY STAFF

రెండు అంతకంటే ఎక్కువ దశల్లో డ్యూటీ పడిన సిబ్బందికి పోలింగ్ తదుపరి రోజు అనగా డిసెంబర్ 12, 18వ తేదీల్లో అదర్ డ్యూటీ (OD). సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

మొదటి రెండు దశలలో డ్యూటీ పడిన వారికి డిసెంబర్ 12న ఓడీ అవకాశం ఉంటుంది.

రెండు, మూడు దశలలో డ్యూటీ పడిన వారికి డిసెంబర్ 15న ఓడీ అవకాశం ఉంటుంది.

మూడు దశలలో డ్యూటీ పడిన వారికి డిసెంబర్ 12, 15, 18న ఓడీ అవకాశం ఉంటుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →