BIKKI NEWS (DEC. 01) : AIDS CASES NUMBER IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 2024- 25 మార్చి నాటికి 1.24 లక్షల మంది బాధితులు ఉండగా, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 1,13,173కు చేరింది.
AIDS CASES NUMBER IN TELANGANA
ఎయిడ్స్ బారిన పడిన వారికి ఏఆర్టీ సెంటర్లలో ప్రభుత్వం చికిత్స అందిస్తుండగా.. ప్రభుత్వం ట్రేస్ చేయని బాధితుల్లో కొంత మంది ప్రైవేటుతోపాటు ఇతర చికిత్సలు పొందుతు న్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఎయిడ్స్ బారిన పడిన వారికి యాంటీ రెట్రోవైరల్ (ఏఆర్వో) మందు ఇస్తారు. ఏటా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడికి ఏఆర్టీ సెంటర్లో రక్త నమునాలు సేకరిస్తారు. వైరల్ లోడ్ టెస్ట్ చేస్తారు.
మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే సీడీ-4 కణాలపై హెచ్ఐవీ వైరస్ దాడి చేస్తాయి. వైరస్ దాడిని తగ్గించేందుకు ఏఆర్టీ సెంటర్లలో మందులు ఇస్తారు.
- Today in history November 17th – చరిత్రలో ఈరోజు నవంబర్ 17
- AP Special TET 2026 Results link – ఏపీ స్పెషల్ టెట్ ఫలితాల లింక్
- Telangana Employees Mass Leave : ఉద్యోగుల సామూహిక సెలవులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
- JAC chairman Lacchi Reddy Demands for OPS – ఓపీఎస్ పునరుద్ధరణకు తక్షణమే నిర్ణయం తీసుకోవాలి – జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
- TG TET January 2027 Notification – టెట్ నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తు లింక్

