BIKKI NEWS (NOV. 23) : WEIGHTAGE FOR TEACHERS IN TET. టెట్ రాస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు 20 శాతం వెయిటేజ్ ఇవ్వాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
WEIGHTAGE FOR TEACHERS IN TET.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా 2026 జనవరి సంబంధించి టెట్ నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు తమకు టెట్ పరీక్షలో 20% వెయిటేజ్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
టెట్ మార్కులకు టీచర్ పోస్టులలో 20% వెయిటేజ్ ఉంటుంది కావున… తాము ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వలన ఆ 20% మార్కులను వెయిటేజ్ రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు . తద్వారా గరిష్టంగా ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించేందుకు వీలవుతుందని కోరుతున్నారు.
దీనిపై ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ వర్గాలు ఆలోచించి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు.
- Supreme Court on Section 197 CrPC for Public Servants – ప్రభుత్వ ఉద్యోగైన ప్రాసిక్యూషన్ రక్షణ ఉండదు – సుప్రీం
- Vaibhav Suryavanshi Fastest Double Century List A – 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ
- Current Affairs in Telugu_English 24 November 2026
- Today Gold Rate 24th November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- BHEL Engineer and Supervisor Trainee Recruitment 2026 – 415 ఉద్యోగాలకు నోటిఫికేషన్

