CHILDREN’S RIGHTS DAY – ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

Children's rights day - ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం - bikki news

BIKKI NEWS (NOV. 20) : CHILDREN’S RIGHTS DAY NOVEMBER 20th. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించి, పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది.

CHILDREN’S RIGHTS DAY NOVEMBER 20th

1954, డిసెంబరు 14న ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ 1956 నుంచి ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించాలని అన్ని దేశాలకు సూచించింది. 1959, నవంబరు 20న ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది.

1989, నవంబరు 20న బాలల హక్కుల పై కన్వెన్షన్‌ ఆమోదించింది. చాలా దేశాలు ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ సూచించిన నవంబరు 20 న ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తున్నారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →