BIKKI NEWS (NOV. 18) : HIGH COURT CANCELLED 2015 GROUP 2 SELECTION LIST. 2015 లో నిర్వహించిన గ్రూప్ 2 సెలెక్షన్ లిస్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రద్దు చేస్తూ కీలక తీర్పునిచ్చింది. సెలక్షన్ లిస్ట్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2019లో విడుదల చేసింది.
HIGH COURT CANCELLED 2015 GROUP 2 SELECTION LIST
ఓఎంఆర్ షీట్ టాంపరింగ్ కు గురైందంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై టీజీపీఎస్సీ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఓమ్మార్ షీట్లను తిరిగి రీవాల్యుయేషన్ చేసి 8 వారాల్లో తుది సెలక్షన్ లిస్టును విడుదల చేయాలని హైకోర్టు టీజిపీఎస్సి ని ఆదేశించింది
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
