BIKKI NEWS : TG TET 2026 SYLLABUS DOWNLOAD LINK. తెలంగాణ టెట్ 2026 సిలబస్ ను అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG TET 2026 SYLLABUS PDF
సబ్జెక్టు వారీగా టెట్ సిలబస్ ను కింద ఇవ్వబడిన లింకు ద్వారా పిడిఎఫ్ ఫైల్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డీఎస్సీ అర్హత పరీక్షగా టెట్ పరీక్షను ప్రతి ఏడు రెండు సార్లు నిర్వహించనున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీ యందు వెయిటేజ్ ఉంటుంది.
అందుకే అభ్యర్థులు గరిష్ఠ మార్కులు వచైచే వరకు టెట్ పరీక్షను రాస్తూనే ఉంటారు.
TG TET SYLLABUS PDF
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

