BIKKI NEWS (NOV. 14) : TSLPRB 60 SCIENTIFIC POSTS NOTIFICATION. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 60 సైంటిఫిక్, ఆఫీసర్ , ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSLPRB 60 SCIENTIFIC POSTS NOTIFICATION.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 5.00 గంటల వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు : (60)
సైంటిఫిక్ ఆఫీసర్. – 10
సైంటిఫిక్ టెక్నీషియన్ – 32
లాబోరేటరీ టెక్నీషియన్ – 17
లాబోరేటరీ అటెండెంట్ – 01
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు (కింద ఇవ్వబడిన పూర్తి నోటిఫికేషన్ పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు.)
అప్లికేషన్ ఫీజు :
- సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నీషియన్ – 2000/- (SC, ST 1000/)
- లాబోరేటరీ టెక్నీషియన్ – 1200/- (SC, ST 600/-)
- లాబోరేటరీ అటెండెంట్ – 1000/-(500/-)
వయోపరిమితి : 18 – 34 సంవత్సరాల మధ్య ఉండాలి (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం : విద్యా అర్హతల మార్కులకు 70 మార్కులు వెయిటేజ్ మరియు 30 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
వెబ్సైట్ : https://www.tgprb.in/
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

