BIKKI NEWS (NOV. 14) : NVS 5970 jobs notification. నవోదయ విద్యాలయాల్లో 5970 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
NVS 5970 jobs notification and application link
డిగ్రీ, ఇంటర్మీడియట్, బీఈడీ, డీఈడీ, సీటెట్, టెట్, డిప్లొమా, లైబ్రరీ సైన్స్ అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు : (5970)
- అసిస్టెంట్ కమిషనర్ – 09
- ప్రిన్సిపాల్ – 93
- PGT – 1513
- TGT 2978 + 443
- LIBRARIAN -147
- NON TEACHING – 787
అర్హతలు : పోస్ట్ ను అనుసరించి డిగ్రీ, ఇంటర్మీడియట్, బీఈడీ, డీఈడీ, సీటెట్, టెట్, డిప్లొమా, లైబ్రరీ సైన్స్ గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : పోస్టును అనుసరించి కలవు.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 04వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : పోస్టును అనుసరించి 1200/- నుండి 2300/- వరకు కలవు.
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://www.cbse.gov.in/cbsenew/recruitment.html
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
