BIKKI NEWS (NOV. 12) : INDIAN POSTAL PAYMENTS BANK JOBS NOTIFICATION. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 309 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
INDIAN POSTAL PAYMENTS BANK JOBS NOTIFICATION.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
- అసిస్టెంట్ మేనేజర్: 110
- జూనియర్ అసోసియేట్: 199
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : నవంబరు 1, 2025 నాటికి జూనియర్ అసోసియేట్ కు 20 నుంచి 32 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజరు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి,
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .
అప్లికేషన్ ఫీజు : రూ.750/-
ఎంపిక విధానం : విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://ippbonline.bank.in/web/ippb/current-openings
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
