BIKKI NEWS (NOV. 09) : Vidya volunteer jobs in telangana. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1428 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ (విద్యా వాలంటీర్ల) అవసరం ఉందని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.
Vidya volunteer jobs in telangana.
అయితే ఈ 1428 మంది విద్యా వాలంటీర్లు ఐదు జిల్లాల కు మాత్రమే అవసరం ఉంది. మిగతా జిల్లాల్లో పదివేలకు మందికి పైగా టీచర్లు అదనంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
- మేడ్చల్ – 520
- నారాయణ పేట – 320
- గద్వాల – 244
- రంగారెడ్డి – 221
- వికారాబాద్ – 123
మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లాలకు వలసలు పెరగడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగి టీచర్ల కొరత ఏర్పడిందని. అలాగే గద్వాల, నారాయణపేట, వికారాబాద్, జిల్లాలనుండి టీచర్ల బదిలీలు కావడంతో ఖాళీలు ఏర్పడ్డాయని ప్రతిపాదనలలో విద్యాశాఖ పేర్కొంది.
ఒక్కో విద్యా వాలంటీర్ కు నెలకు 15,600/- రూపాయల చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు.
ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే వీరి నియామకానికి వెంటనే ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
