BIKKI NEWS (NOV. 08) : 9800. TEACHER JOBS IN GOVERNMENT PRE PRIMARY SCHOOLS. తెలంగాణ రాష్ట్రంలో 2026 – 27 విద్యా సంవత్సరంలో 9,800 టీచర్ ఆయా పోస్టుల భర్తీ చేసే అవకాశం ఉంది.
9800 TEACHER JOBS IN GOVERNMENT PRE PRIMARY SCHOOLS
తాజాగా ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4,900 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
దీంతో ప్రతి పాఠశాలలో ఒక టీచర్, ఒక ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం 9.800 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఈ విద్యా సంవత్సరంలో 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేశారు.
- Stock market strategy on March 11th – స్టాక్ మార్కెట్ అంచనాలు
- Nalgonda district contract jobs – కాంట్రాక్టు పద్ధతిలో 62 ఉద్యోగాలు
- Top current affairs in Telugu March 10th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- Inter Physics paper eratta – ఇంటర్ ఫిజిక్స్ పేపర్ లో తప్పిదం
- Intermediate Exams Day 10 report – 9 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

