BIKKI NEWS (NOV. 06) : PM NATIONAL APPRENTICE MELA ON NOVEMBER 10th in JAGTIAL. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ ఐటిఐ కళాశాలలో నవంబర్ 10న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు.
PM NATIONAL APPRENTICE MELA ON NOVEMBER 10th in JAGTIAL.
జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాలలో ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ భారీ అప్రెంటిస్ మేళా ద్వారా మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది.
దేశంలోని పలు ప్రముఖ కంపెనీలు ఈ అప్రెంటిస్ మేళాలో పాల్గొని అప్రెంటిషిఫ్ అవకాశాన్ని అభ్యర్థులకు కల్పించనున్నాయి.
పదో తరగతి మరియు ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా రిజిస్టర్ చేసుకొని నవంబర్ 10వ తేదీ ఉదయం 10.00 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంపు లోని ఐటిఐ కళాశాలలో జరిగే భారీ అప్రెంటిస్ మేళాకు హాజరు కావలసి ఉంటుంది.
అప్రెంటిస్ కు హాజరయ్యే అభ్యర్థులు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ, పదోతరగతి మెమో, ఐటిఐ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ లతో హాజరు కావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం ఐటిఐ ట్రైనింగ్ ఆఫీసర్ ను 9618593941 నెంబర్ లో సంప్రదించగలరు.
వెబ్సైట్ : https://www.apprenticeshipindia.gov.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
