BIKKI NEWS (NOV. 06) : Out sourcing jobs in peddapalli district minority gurukula schools. పెద్దపల్లి జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Out sourcing jobs in peddapalli district minority gurukula schools
ఖాళీల వివరాలు :
- ఆర్ట్ టీచర్ – 1 (మహిళ)
- టీజీటీ మ్యాథ్స్ – 1 (మహిళ)
- పీజీటీ సోషల్ – 1 (జనరల్)
- జూనియర్ లెక్చరర్ – హిందీ – 1 (జనరల్)
- జూనియర్ లెక్చరర్ – బోటనీ – 1 (జనరల్)
అర్హతలు :
జూనియర్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థికి సంబంధిత సబ్జెక్టుతో PG ఉన్న అభ్యర్ధులు B.Ed కలిగి ఉండాలి.
పీజిటి సోషల్ కోరకు సంబంధిత సబ్జెక్టుతో పీజీ, B.Ed ఉన్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
TGT మ్యాథ్స్ కోరకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ, B.Ed ఉన్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆర్ట్ టీచర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆర్ట్స్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సరైన ధ్రువీకరణ పత్రములతో జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ, కలెక్టరేట్ బిల్డింగ్, వారధి సోసైటీ, Room No. 225, నందు ప్రత్యక్షంగా దరఖాస్తు సమర్పించవచ్చు.
దరఖాస్తు చేయడానికి గడువు నవంబర్ 13 – 2025 సాయంత్రము 5.00 గంటల వరకు అవకాశం కలదు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
