BIKKI NEWS (NOV. 06) : SBI PO MAINS EXAM RESULTS. ఎస్బిఐ 541 ప్రొబేషనరీ ఆఫీసర్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా ఫలితాలను పొందవచ్చు.
SBI PO MAINS EXAM RESULTS
ఆగస్టు 2, 4, 5 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష, సెప్టెంబర్ 13 మెయిన్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే సైకోమెట్రిక్ టెస్ట్ లను నిర్వహించనున్నారు.
SBI 541 POSTS MAINS EXAM RESULTS LINK

