BIKKI NEWS (NOV. 06) : Apprentice recruitment in nuclear fuel complex hyderabad. హైదరాబాద్ లో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Apprentice recruitment in nuclear fuel complex hyderabad
పదో తరగతి, సంబంధించిన విభాగంలో ఐటీఐ ఉన్న అభ్యర్థులు అర్హులు.
ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు :
- ఫిట్టర్-126,
- టర్నర్- 35,
- ఎలక్ట్రిషియన్-53,
- మెషినిస్ట్-17,
- అటెండెంట్ ఆపరేటర్ లేదా కెమికల్ ప్లాంట్ ఆపరేటర్-23,
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్-19,
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్-24,
- ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్)-1,
- మోటార్ మెకానిక్స్(వెహికల్) -4,
- డ్రాఫ్ట్స్ మెన్(మెకానికల్)-3,
- సీవోపీఏ-59,
- డీజిల్ మెకానిక్-4,
- కార్పెంటర్-5,
- ప్లంబర్-5,
- వెల్డర్-26,
- స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)-1.
విద్యా అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
స్టైఫండ్ : నెలకు 9,600/- నుండి 10,560/-
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 15 – 2025 వరకు అవకాశం కలదు.
వెబ్సైట్ : https://www.nfc.gov.in
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
