IB JOBS – ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 ఉద్యోగాలు

Ib jobs - ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 ఉద్యోగాలు - bikki news

BIKKI NEWS (NOV. 05) : Assistant central intelligence officers jobs notification. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ – 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Assistant central intelligence officers jobs notification

అర్హతలు : బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయోపరిమితి : నవంబర్ 16 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ లకు 5, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు కలదు.

ఎంపిక విధానము : 2023, 2024, 2025 గేట్ లలో వచ్చిన బెస్ట్ స్కోర్ మరియు ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానము మరియు గడవు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 16 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్వూ తేదీ : ఫిబ్రవరి 2026 లో నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు లింకు :

దరఖాస్తు లింకు : https://www.mha.gov.in/en

https://www.ncs.gov.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →