BIKKI NEWS (NOV. 12) : 542 jobs notification in boarder roads organization. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మోటార్ రోడ్స్ ఆర్గనైజేషన్లో 542 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
542 jobs notification in boarder roads organization
ఖాళీల వివరాలు
- వెహికల్ మెకానిక్ – 324
- పెయింటర్ – 13
- డీఈఎస్ – 205
అర్హతలు : పదో తరగతి మరియు సంబంధిత ట్రైడ్ లో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : వెహికల్ మెకానిక్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి మిగతా పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 50/- (ఎస్సీ, ఎస్టీ లకు ఫీజు లేదు)
అప్లికేషన్ విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 24, 2025 వరకు అవకాశం కలదు.
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://bro.gov.in
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
