BIKKI NEWS : Daily GK BITS 48 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Daily GK BITS 48 for compititive exams.
1) అధిక నైట్రైట్ ఉన్న నీటిని తాగడం వలన కలిగే వ్యాధి ఏమిటి.?
జ : బ్లూ బేబీ సిండ్రోమ్
2) ‘ఫిలాసఫర్స్ ఫూల్’ అని దేనిని అంటారు.?
జ : జింక్ ఆక్సైడ్ సమ్మేళనము
3) రక్తం యొక్క పిహెచ్ విలువను నియంత్రించే మానవ శరీరంలోని ప్రధాన అవయవాలు ఏమిటి.?
జ : మూత్రపిండాలు, ఊపిరితిత్తులు
4) హంటర్ కమిషన్ ను ఏ అంశంపై నియమించారు.?
జ : విద్య
5) కారాకోరం పర్వత శ్రేణి ఏ దేశాల సరిహద్దుల మధ్య విస్తరించి ఉంది.?
జ : ఇండియా, పాకిస్తాన్, చైనా
6) హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది.?
జ : 500 నుండి 600 అడుగుల ఎత్తులో
7) తెలంగాణలోని ఏ జిల్లాలో ‘కోలం’ తెగ ప్రధానంగా నివసిస్తుంది.?
జ : ఆదిలాబాద్
8) భగత్ సింగ్ రాజ్ గురు మరియు సుఖదేవ్ లను మార్చి 23 1931న ఎక్కడ ఉరితీశారు.?
జ : లాహోర్
9) క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో తెలంగాణకు చెందిన ఈ క్రింది ప్రాంతాలను అస్మక మహాజనపద అని పిలిచేవారు.?
జ : పూర్వపు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు
10) లోక్ సభ మరియు కొన్ని రాష్ట్రాల్లోని శాసనసభలకు ఆంగ్లో ఇండియన్ లను నామినేట్ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిరోధించబడింది.?
జ : 104వ రాజ్యాంగ సవరణ
11) దేశంలోనే అంతర్ భూభాగ చేపల ఉత్పత్తిలో తెలంగాణకు ఎన్నో స్థానం ఉంది.?
జ : మూడో స్థానం
12) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 గెజిట్ నోటిఫికేషన్ ఏ తేదీలో ఇవ్వబడింది.?
జ : మార్చి 01 – 2014
13) గణతంత్ర దినోత్సవం జనవరి 26న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు.?
జ : మొదటి ఇండోనేషియా అధ్యక్షుడైన సుకర్న్ భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి రాకను పురస్కరించుకొని
14) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, దర్శకుడు శ్యాం బెనగల్ ఏ రాష్ట్రానికి చెందినవాడు.?
జ : తెలంగాణ
15) తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన జాతరలో ఒకటైన పెద్దగట్టు/ గొల్ల గట్టు జాతర ఎక్కడ జరుగుతుంది.?
జ : దురాజ్ పల్లి (సూర్యపేట)
16) కిడ్నీలలో రాళ్ల ఎర్పడడానికి కారణమైన రసాయనం ఏమిటి.?
జ : క్యాల్షియం ఆక్సాలేట్
17) 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో అతి తక్కువ జనసాంద్రత ఉంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్
18) మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు?
జ : సురవరం ప్రతాపరెడ్డి
19) శాతవాహనుల కాలంలో పన్నులు వసూలు చేసే ఉద్యోగులను ఏ పేరుతో పిలిచేవారు.?
జ : పిలవక
20) ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (OIC) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : జెడ్డా సౌదీ అరేబియా
21) బ్యాక్టీరియాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే తెల్ల రక్త కణాలు ఏవి.?
జ : మోనోసైట్స్
22) బ్యాక్టీరియా, వైరస్ లు ఇతర హానికరమైన పదార్థాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేసే తెల్ల రక్త కణాలు ఏవి.?
జ : లింపో సైట్స్
23) బెంగాల్ విభజన సమయంలోనే యుగాంతర్ పత్రిక ఎడిటర్ ఎవరు.?
జ : భూపేంద్రనాథ్ దత్త
24) జాతీయగీతమును మొదట ఎప్పుడు, ఎక్కడ ఆలపించారు.?
జ : 1911 డిసెంబర్ 27 భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో
25) కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి.?
జ : 13 జిల్లాలలో 18.3 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించడం
26) బంకిం చంద్ర చటర్జీ రచించిన ఏ రచనను ‘ఆధునిక బెంగాలీల దేశభక్తికి బైబిల్’ వంటిదిగా పరిగణిస్తారు.?
జ : ఆనంద్ మఠ్
27) భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్టు ఏది?
జ : శివసముద్రం ప్రాజెక్ట్
28) జాతీయ ఉద్యమ కాలంలో స్వరాజిస్ట్ పార్టీని స్థాపించినది ఎవరు?
జ : సి ఆర్ దాస్
29) జర్మనీ నియంత అడల్ప్ హిట్లర్ రాజకీయ పార్టీ పేరు ఏమిటి?
జ : నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ
30) భారతదేశంలో మొబైల్ ఫోన్ ద్వారా మొదటి సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : జ్యోతి బస్ & సుఖ్‌రాం
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

