BIKKI NEWS (OCT. 09) : STAY ON BC RESERVATIONS AND ELECTIONS. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించింది.
STAY ON BC RESERVATIONS AND ELECTIONS
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది.
అనంతరం ఎన్నికల నోటిఫికేషన్, జీవోలపై స్టే ఇస్తూ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
