DAILY GK BITS 46 – జీకే బిట్స్

Daily gk bits 46 - జీకే బిట్స్ - bikki news

BIKKI NEWS : DAILY GK BITS 46 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS 46 FOR COMPITITIVE EXAMS

1) వేములవాడ చాళుక్యుల కాలంలో అత్యంత వైభవాన్ని చూసిన మతం ఏది.?
జ : జైనమతం

2) పాదరస బారోమీటర్ ను ఆవిష్కరించింది ఎవరు.?
జ : టారిసెల్లి

3) సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు.?
జ : నికోలస్ కోపర్నికస్

4) ప్రాణహిత- గోదావరి లోయలో కలిగిన సహజ వనరులు ఏవి.?
జ : బొగ్గు

5) తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లింక్ ఏరియా ఎంత.?
జ : 560 చదరపు ఫీట్లు

6) భారతదేశ బంగ్లాదేశ్ తో అతి పొడవైన భూ సరిహద్దును కలిగి ఉంది. రెండవ అతి పొడవైన భూ సరిహద్దు ఏ దేశంతో కలిగి ఉంది.?
జ : చైనా

7) ‘టీ – ప్రైడ్’ పథకం ఉద్దేశం ఏమిటి.?
జ : ఎస్సీ, ఎస్టీ లలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం

8) శాతవాహనుల మెరుగైన పరిపాలన నిమిత్తం వారి రాజ్యాన్ని పలు భాగాలుగా విభజించారు. వాటి పేరు ఏమిటి.?
జ : ఆహరాలు

9) భారత రాజ్యాంగం ప్రకారం ‘రాజ్యం తన సొంత మతాన్ని స్థాపించదు లేదా ప్రత్యేక మతంకు ప్రోత్సాహాన్ని ఇవ్వదు.’ దీని అర్థం ఏమిటి.?
జ : లౌకికవాదం

10) ‘స్వతంత్ర హైదరాబాద్ అనే భావన భారతదేశ గుండెకాయలో పుండు వంటిది. దానిని శాస్త్ర చికిత్స ద్వారా తీసివేయడం అవసరం.’ అని ఎవరు అభిప్రాయపడ్డారు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్

11) బేసిల్ కన్వెన్షన్ ఉద్దేశం ఏమిటి?
జ : ప్రమాదకర వ్యర్ధాల ఉత్పత్తిని తగ్గించడం

12) కేరళ తీర ప్రాంతం పొడవునా లభ్యమయ్యే మూనోజైట్ ఇసుకలో నిలువలలో ఈ క్రింది ఖనిజం ఉన్నది.?
జ : థోరియం

13) ఏ పాము తన గూడును తానే కట్టుకుంటుంది.?
జ : కింగ్ కోబ్రా

14) రేచర్ల రుద్ర సేనాని నిర్మించిన రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జ : పాలంపేట

15) జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అధ్యయనం చేసిన విషయం ఏమిటి.?
జ : తెలంగాణ మిగులు నిధులు

16) మలేరియా వ్యాధిని అరికట్టు మందుని ఏ మొక్క నుండి తయారు చేయుదురు.?
జ : సింకోనా

17) ప్రపంచ గణిత దినోత్సవం ఏ రోజు నిర్వహించెదరు.?
జ : అక్టోబర్ 15

18) ఎక్సైజ్ పన్ను దీనిపై విధించెదరు.?
జ : వస్తువుల దిగుమతి పై

19) తెలంగాణ రాష్ట్రంలో వైశాల్యంలో అతిపెద్ద జిల్లా ఏది.*
జ : భద్రాద్రి, కొత్తగూడెం

20) తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ కు పెట్టిన పేరు ఏమిటి.?
జ : లక్ష్మీ బ్యారేజ్

21) భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం మీద సంతకాలు చేసినది ఎవరు?
జ : ఇందిరాగాంధీ – జుల్ఫికర్ ఆలీ భుట్టో

22) క్లోమం ఉత్పత్తి చేసే హార్మోన్ పేరు ఏమిటి?
జ : ఇన్సులిన్

23) ఏ సౌందర్య వస్తువు కోరల్స్, సముద్ర జీవాలకు హానికరమని పరిగణిస్తారు.?
జ : సన్ స్క్రీన్ లోషన్

24) నల్లమలకు చెందిన చెంచుల తెగల యొక్క నివాస స్థలాలను ఏమని పిలుస్తారు.?
జ : పెంటలు

25) 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు.?
జ : కాసు బ్రహ్మానంద రెడ్డి

26) మూత్రపిండం యొక్క సూక్ష్మ నిర్మాణాత్మక, క్రియాత్మక భాగాన్ని ఏమని పిలుస్తారు.?
జ : నెఫ్రాన్

27) కణాలలోని శక్తి కేంద్రాన్ని ఏమని పిలుస్తారు.?
జ : మైటోకాండ్రియా

28) భారత స్వతంత్ర పోరాటంలో జనవరి 26 – 1930 కి ఉన్న ప్రత్యేకత ఏమిటి.?
జ : మొదట స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న రోజు

29) కాశ్మీర్ లో 40 రోజుల తీవ్రమైన చలికాలాన్ని ఏమని పిలుస్తారు.?
జ : చిలాయ్ – ఖలాన్

30) ఏ ప్రధానమంత్రి ఓబీసీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు.?
జ : వి.పి. సింగ్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →