BIKKI NEWS (OCT. 08) : TGSRTC JOBS APPLICATION STARTS TODAY. తెలంగాణ ఆర్టీసీ లో 1743 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు గడువు 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కలదు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
TGSRTC JOBS APPLICATION STARTS TODAY.
ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ 1000, శ్రామిక్ 743 పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేయనున్నారు.
ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తులో తమ కుల ధ్రువీకరణ పత్రాలను ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వారీగా కొత్త ఫార్మాట్లోనే జత చేయాలని సూచించారు. ఒకవేళ దరఖాస్తు సమయంలో దీనిని జత చేయకుంటే.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా అందజేయాలని సూచించారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
