RAILWAY JOBS – రైల్వేలో 8050 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Railway jobs - రైల్వేలో 8050 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - bikki news

BIKKI NEWS (OCT. 08) : RAILWAY 8050 JOBS NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్) లలో 3050 ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

RAILWAY 8050 JOBS NOTIFICATION.

ఖాళీల వివరాలు :

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్,
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్,
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
  • రైళ్లు క్లర్క్

దరఖాస్తు విధానం, గడువు : గ్రాడ్యుయేట్ ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 21 నుండి నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 28 నుండి నవంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

అర్హతలు : ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి : అండర్ గ్రాడ్యుయేట్ లింకు తేది 01.01.2025 నాటికి 18 సంవత్సరములు నిండి 33, సంవత్సరములు లోపు, గ్రాడ్యుయేట్ లింకు 18- 38 మద్య యస్సు కలిగి ఉండవలెను. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →