BIKKI NEWS (OCT. 06) : Telangana govt jobs notifications soon. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డిసెంబర్ నాటికి 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు జారీ చెయడానికి కసరత్తు చేస్తుంది.
Telangana govt jobs notifications soon
వీటిలో గ్రూప్ 1, 2, 3, 4 లతో పాటు, టీచర్, పోలీస్, లెక్చరర్, ఇంజనీరింగ్ వంటి పోస్టులు కలవు.
ఇప్పటికే గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వ, గ్రూప్ 2, 3 తుది ఫలితాలను విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసే అవకాశం ఉంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
