Today weather - ఏపీ తెలంగాణలలో పిడుగులతో కూడిన వర్షాలు - bikki news

TODAY WEATHER – ఏపీ తెలంగాణలలో పిడుగులతో కూడిన వర్షాలు

BIKKI NEWS (OCT. 05) : Rain with thunderstorm in AP and telangana. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Rain with thunderstorm in AP and telangana.

ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి, మెదక్, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →