BIKKI NEWS (OCT. 04) : GHMC Contract jobs notification. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు పద్ధతిలో 17 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
GHMC Contract jobs notification
ఖాళీల వివరాలు :
- సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్,
- పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్
- మైక్రోబయాలజిస్ట్,
- ఎంటమాలజిస్ట్,
- వెటర్నరీ ఆఫీసర్,
- టెక్నికల్ ఆఫీసర్ (ఐటీ),
- డేటా అనలిస్ట్,
- కమ్యూనికేషన్ స్పెషలిస్ట్
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం : పోస్టును అనుసరించి 50,000 నుండి 1,75,000 వరకు వేతనం కలదు
ఎంపిక విధానము : విద్య అర్హత మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
Application Link
వెబ్సైట్ : https://ghmc.gov.in
- Top current affairs in Telugu March 10th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- Inter Physics paper eratta – ఇంటర్ ఫిజిక్స్ పేపర్ లో తప్పిదం
- Intermediate Exams Day 10 report – 9 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు
- Vocational camp – హైదరాబాద్ ఒకేషనల్ క్యాంపు షెడ్యూల్ మార్చాలి
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు

