BIKKI NEWS (OCT. 04) : 17 Thousand constable jobs in Telangana. త్వరలోనే 17 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ నూతన డిజిపి బత్తుల శివధర్ రెడ్డి తెలిపారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.
17 Thousand constable jobs in Telangana
బేసిక్ పోలీసింగ్ పై తాము దృష్టి పెడతామని తద్వారా శాంతిభద్రతలను కాపాడదామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని, తమకు రాజకీయాలు లేవని తమది ఖాకీ బుక్ అని తెలిపారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
