TGPSC – ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల

BIKKI NEWS (SEP. 27) : TGPSC EXTENSION OFFICER RESULTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మహిళ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసింది.

TGPSC EXTENSION OFFICER RESULTS.

ఇందుకు సంబంధించి 176 మంది తో కూడిన ప్రొవిజినల్ లిస్టును వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మొత్తం 181 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరికి త్వరలోనే నియామక పత్రాలను అందజేయనున్నారు

వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/