BANK APPRENTICE – కెనరా బ్యాంక్ లో 3500 అప్రెంటిస్ అవకాశాలు

Bank apprentice - కెనరా బ్యాంక్ లో 3500 అప్రెంటిస్ అవకాశాలు - bikki news

BIKKI NEWS (SEP. 28) : CANARA BANK 3500 GRADUATE APPRENTICE VACANCIES. కెనరా బ్యాంక్ దేశవ్యాప్తంగా 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో తెలంగాణలో 132, ఆంధ్రప్రదేశ్ లో 242 ఖాళీలు కలవు.

CANARA BANK 3500 GRADUATE APPRENTICE VACANCIES

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

స్టైఫండ్ : నెలకు 15,000/- రూపాయలను అందజేస్తారు. శిక్షణ కాలం ఒక్క సంవత్సరం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 500/- (ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు ఫీజు లేదు)

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 12 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : ఇంటర్ మార్కులు, స్థానిక భాష పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://canarabank.bank.in/pages/Recruitment

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →