BIKKI NEWS (SEP. 22) : AIIMS BIBINAGAR SENIOR RESIDENT JOBS. ఎయిమ్స్ బిబినగర్‌లో సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది.
AIIMS BIBINAGAR SENIOR RESIDENT JOBS
పోస్టుల వివరాలు : నాన్ అకడమిక్ సీనియర్ రెసిడెంట్
ఖాళీల వివరాలు : 77 (UR-28, OBC-19, SC-16, ST-07, EWS-07)
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 3 అక్టోబర్ 2025, రాత్రి 11:59 వరకు గడువు కలదు.
పూర్తి వివరాలు కోసం కింద ఇవ్వబడిన లింకు ను క్లిక్ చేయండి
వెబ్సైట్ : https://aiimsbibinagar.edu.in