BIKKI NEWS (SEP. 22) : Credit officer and agriculture officer jobs in panjab sindh bank. పంజాబ్ సింథ్ బ్యాంక్ లో రెగ్యులర్ పద్ధతిలో 190 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
Credit officer and agriculture officer jobs in panjab sindh bank
పోస్టుల వివరాలు :
- క్రెడిట్ మేనేజర్ – 130
- అగ్రికల్చర్ మేనేజర్ – 60
అర్హతలు :
- క్రెడిట్ మేనేజర్ – ఏదేని బ్యాచిలర్ డిగ్రీ
- అగ్రికల్చర్ మేనేజర్ – డిగ్రీ : అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, డైరీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి : 23 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
ఎంపిక విధానం : రాత పరీక్ష, స్క్రీనింగ్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : 850/- (SC, ST, PwD – 100/-)
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 10 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://punjabandsind.bank.in