BIKKI NEWS (JULY 17) : International justice day july 17th. అంతర్జాతీయ న్యాయ దినోత్సవంను జూలై 17న జరుపుకుంటారు. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తుగా జరుపుకుంటారు.
International justice day july 17th
ఈ దినోత్సవంను “అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం” అని కూడా పిలువబడుతుంది.
ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదన్న సూత్రము న్యాయ వ్యవస్థ కు పునాది.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సృష్టికి కారణమయిన ఒడంబడిక ‘రోమ్ స్టాట్యు’ వార్షికోత్సవము కారణముగా జూలై 17 వ తేదీని ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారు.
- Siricilla district Anganwadi jobs notification – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 55 అంగన్వాడి జాబ్స్
- UPSC principal Recruitment 2026 : 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలు – వివరాలు ఇవే!
- Medchal district Anganwadi jobs notification – మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 62 అంగన్వాడి జాబ్స్
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
