DASARA HOLIDAYS – ఏపీ, తెలంగాణలలోదసరా సెలవులు

BIKKI NEWS (SEP. 16) : DASARA HOLIDAYS IN ANDHRA PRADESH. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

DASARA HOLIDAYS IN ANDHRA PRADESH.

మైనారిటీ పాఠశాలలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నాయి.

అలాగే జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఉంటాయి.

అటు తెలంగాణలో స్కూళ్లకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కళాశాలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి