BIKKI NEWS (SEP. 13) : RBI GRADE B OFFICER JOB NOTIFICATION. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్ నుంచి 120 గ్రేడ్ ‘బి’ అధికారి పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
RBI GRADE B OFFICER JOB NOTIFICATION
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సేవల బోర్డు 2025 సంవత్సరానికి గ్రేడ్ ‘బి’ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) అధికారుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు :
- గ్రేడ్ ‘బి’ (జనరల్) : 83 పోస్టులు
- గ్రేడ్ ‘బి’ (DEPR): 10 పోస్టులు
- గ్రేడ్ ‘బి’ (DSIM): 17 పోస్టులు
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 13, 2025 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు అవకాశం కలదు.
వయోపరిమితి : 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలు : సంబంధిత విభాగంలో పీజీ, మరియు ఎంఏ, ఎంఎస్సీ ఎకానమిక్స్ ఉండాలి.
పరీక్ష తేదీలు :
- గ్రేడ్ ‘బి’ (జనరల్) ఫేజ్-I పరీక్ష: అక్టోబర్ 19, 2025
- జనరల్ ఫేజ్-II: నవంబర్ 30, 2025
- DEPR ఫేజ్-I: నవంబర్ 16, 2025
- DSIM ఫేజ్-I: నవంబర్ 16, 2025
- DEPR, DSIM ఫేజ్-II: – డిసెంబర్ 14, 2025
Website : https://opportunities.rbi.org.in/scripts/vacancies.aspx