BIKKI NEWS (JULY 21) : Intelligence buero ACIO recruitment. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది.
Intelligence buero ACIO recruitment
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానము మరియు గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జూలై 19 నుండి ఆగస్టు 10 వరకు
దరఖాస్తు ఫీజు : 650/-( స్, ST, WOMEN – 550/-)
ఎంపిక విధానము: రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://mha.gov.in
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
